రతన్ టాటాకు రాష్ట్ర ప్రభుత్వ ఘన నివాళి

రతన్ టాటా సుదీర్ఘ వారసత్వానికి గుర్తుగా రాజధాని అమరావతిలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ స్థాపనకు నిర్ణయించాము. ఈ హబ్ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్, మెంటార్ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుంది. ఈ హబ్ ఐదు ఇతర జోనల్ కేంద్రాలకు అనుసంధానమై ఉంటుంది. ప్రతి ఒక్క కేంద్రం ప్రఖ్యాత వ్యాపార సమూహాల మార్గదర్శకత్వంలో నడుస్తాయి. అభివృద్ధి చెందుతున్న రంగాలలో సాంకేతికత మరియు నైపుణ్యాల మెరుగుదలని ఇది సులభతరం చేస్తుంది. – ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
కమాన్.. సిక్సర్లు కొడదాం!

టీ10 లీగ్‌కు ఇన్వైట్ చేస్తున్న BBL గ్లోబ్‌మీద క్రికెట్‌కు ఉన్న క్రేజ్ తక్కువ చేసి చెప్పలేం. ఏ తరహా క్రికెట్‌నైనా అభిమానులు అదే తరహాలో రిసీవ్ చేసుకుంటారు. మ్యాచ్‌లు జరుగుతున్నపుడు అదే జోష్ చూపిస్తారు. క్రీడా ప్రపంచంలో ఎప్పుడూ ఏదోకచోట ఏదోక టోర్నమెంట్ జరిగే ఆటేదీ అంటే `ఠక్కున క్రికెట్ అనే చెప్పాలి. ఇప్పుడు విశాఖ వేదికగా ఐపీఎల్ తరహాలో బీబీఎల్ లీగ్ మొదలవబోతోంది. `డిసెంబర్‌లో విశాఖ వేదికగా ఈ లీగ్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. లీగ్ టోర్నమెంట్ […]
మిథున్.. జీవితమే ఓ సినిమా!

చాలామంది చెప్తున్నట్టు -సినిమా ఇండస్ట్రీమీద మోజుతో రాలేదు మిథున్ చక్రవర్తి. యాధృచ్చికంగా పరిశ్రమకు వచ్చిన తరువాతా.. ఇష్టంతో సినిమాలు చేయలేదు. కేవలం డబ్బు కోసమే చేశాడు. ‘నేను చేసిన సినమాల్లో నచ్చినవి కొన్నే. ఏడాదిలో 19 సినిమాలు చేసిన హీరోగా బిజీ లైఫ్ గడిపినా.. ఎక్కువ సినిమాలు డబ్బుకోశమే చేశా. బలంగా ఉన్నపుడు చుట్టూ చేరినోళ్లే.. బలహీనపడితే ముంచేస్తారు. అదే జరిగింది లైఫ్‌లో’ అంటాడాయన. ‘సినీరంగంలో ఫెయిల్యూర్స్ కామన్. సో, సీక్వెన్స్ ఫ్లాపులు నాకూ తప్పలేదు. అవకాశాలు […]
ఆర్టీసీకి పూర్వవైభవం

సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తమతమ గమ్యస్థానాలకు చేరేందుకు ఇతోధిక సేవలందిస్తోన్న సంస్థ -ఆర్టీసీ. ప్రభుత్వరంగంలో సేవాతత్పరతతో నడుస్తోన్న సంస్థ పరిరక్షణకు అహరహం కృషిచేస్తానని మాటిస్తున్నా. ఆర్టీసీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదాయం పెంచుకుని, ఖర్చులు నియంత్రించుకునే మార్గాలు అన్వేషించాలి. ఎలక్ట్రానిక్ బస్సులతో ఆ లక్ష్యాలను చేరుకోగలమనే అనుకుంటున్నా. ఆ దిశగా అధ్యయనాలు చేస్తా. ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వ విధానాల అమలుకు చిత్తశుద్ధితో కృషి […]
ఆ స్వప్నం.. నా సత్సంకల్పం!!

కళ్లముందు కనిపించే ఉక్కుమనిషి -చంద్రబాబు. మనసులో ఒకటనుకుంటే -ఆ కార్యం నెరవేరేవరకూ చలించని స్థితప్రజ్ఞుడు. ఇది ముఖస్థితి కాదు, 40యేళ్ల ఆయన రాజకీయ జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే.. మూలాల్లో దొరికే సారం. ఉమ్మడి రాష్ట్రానికి ప్రభుత్వాధినేతగా ఉన్నపుడూ.. విభజిత రాష్ట్రానికి తొలి ప్రభుత్వాధినేత అయినపుడూ.. – ఆయన పాలనలోని ఎన్నో ఘట్టాలు ఈ విషయాన్ని రుజువు చేస్తాయి. 2024 ఎన్నికలకు వెళ్తున్న సమయంలోనే ‘నా సత్సంకల్పం.. స్వర్ణాంధ్రం’ అని ప్రకటించుకున్న చంద్రబాబు.. ఆ స్వప్న సాధన […]
పల్లె పర్చుకుంటున్న ప్రగతి పండగ

గ్రామగ్రామాన వారంపాటు సాగే పల్లె పండుగ నిండుగా ప్రారంభమవడం.. మహాదానందం. జట్టుగా అడుగులేస్తే రాష్ట్రాభివృద్ధి పరుగు తీస్తుందని -కూటమి ఏర్పాటు సమయంలోనే నమ్మాను. నా నిర్ణయం సరైనదని -నాలుగు నెలల పాలనలో చూశాను. ప్రజల కోసం తీసుకునే ఏ నిర్ణయమైనా.. వారి మధ్యే జరగాలి. వారితోనే జరగాలి. వారివల్లే జరగాలి. ఇదీ -ప్రభుత్వ ఉద్దేశం. గుట్టుమట్లకు తావివ్వని పారదర్శక పాలనతోనే వెళ్తున్నాం. గత ఆగస్టు 23న నిర్వహించిన గ్రామసభల్లో 30 వేల పనులకు ప్రజలే తీర్మానాలు చేశారు. […]
ఏమిటయా.. నీ లీల!?

స్వతంత్ర సిట్‌తో పాప ప్రక్షాళనేనా!? పాపం చేసినా.. పుణ్యం చేసినా -భూమ్మీదే అనుభవించి పోతామన్నది హిందూ సంప్రదాయంలో ఓ విశ్వాసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి కళ్లుగప్పి.. శ్రీవారి సన్నిధిలో చాలా పాప కార్యాలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు -పాప పరిహారం భూమ్మీద అనుభవించకుండా పోతారా? ఇదీ వెంకన్నపట్ల విశ్వాసం ప్రదర్శించే కోటానుకోట్ల భక్తుల ప్రశ్న! వైసీపీ పాలనా కాలంలో దేవదేవుడికి అనేక సందర్భాలలో అనేక రూపాలుగా అపచారం జరిగిన మాట నిజమేనన్నది కోటానుకోట్ల భక్తులు […]
గ్లోబల్ టార్గెట్! లోకేష్ రాకెట్!!

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ -నినాదంతో కంపెనీలను ఆహ్వానిస్తున్నాం. పెట్టుబడులకు అత్యుత్తమ వాతావరణాన్ని కల్పించే బాధ్యత తీసుకుంటున్నాం. ఏపీని దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మేము చేస్తున్న కృషికి నిదర్శనమే -టీసీఎస్. విశాఖ సాగరతీరానికి టాటా గ్రూప్స్‌నుంచి వస్తోన్న మణిపూస. భవిష్యత్ పెట్టుబడులకు ఓ మైల్ స్టోన్. బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా, వెయిట్ చేయండంటూ ఊరించి ఆసక్తి రేకెత్తించిన ఐటీ మంత్రి నారా లోకేష్.. ‘యస్.. టీసీఎస్’ అంటూ పదివేల ఉద్యోగాలు కల్పించే సంస్థను పట్టుకొచ్చి వెరీ […]
యుద్ధం అలుపేదీ! గెలుపేదీ!!

యుద్ధాలతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇటు గాజాలో హమాస్‌తో.. అటు లెబనాన్‌లో హిజ్బుల్లాతో.. మరోపక్క ఇరాన్‌తో -ఇజ్రాయెల్ ఏకకాలంలో చేస్తోన్న యుద్ధాలతో పశ్చిమాసియా వణుకుతోంది. తాజాగా -‘లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిరది. దాడుల్లో 22మంది మృతిచెందారు. 117మంది గాయపడ్డారు’ అని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన వెల్లడిరచింది. యూఎన్ శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపినట్టూ కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారన్నది సమాచారం. యూఎన్ శాంతి పరిరక్షణ కార్యాలయంపై […]
యుద్ధం అనివార్యం

తెగింపునివ్వని భయాన్ని వదిలెయ్. నమ్మకం నిలువునా శిధిలమైనపుడు… శకలాలే సైన్యంగా – యుద్ధం ప్రకటించు! అన్నాడొక విప్లవకవి. ఇజ్రాయెల్‌తో.. ‘ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ సాగిస్తోన్న యుద్ధం అలాంటిదే. గ్లోబు మొత్తం మిడిగుడ్లేసుకుని చూస్తున్న యుద్ధానికి మూలం -పాలస్తీనియన్లకు మాతృదేశం ఇక రాదేమోనన్న అపనమ్మకమే. పాలస్తీనాను పక్కనపెట్టి.. వీలైతే చరిత్రనుంచే చెరిపేద్దామన్నంతగా సాగుతోన్న కుట్రలపై తిరుగుబాటే -పశ్చిమ ఆసియాలో యుద్ధం! ఒకప్పటి పాలస్తీనా భూభగంలో ఘర్షణల నియంత్రణకు -రెండు దేశాల ఏర్పాటు (టు స్టేట్స్ సొల్యూషన్) విధానమొక్కటే మార్గమని […]
