రతన్‌ టాటా సుదీర్ఘ వారసత్వానికి గుర్తుగా రాజధాని అమరావతిలో ‘రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌’ స్థాపనకు నిర్ణయించాము. ఈ హబ్‌ ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఎకోసిస్టమ్‌, మెంటార్‌ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుంది. ఈ హబ్‌ ఐదు ఇతర జోనల్‌ కేంద్రాలకు అనుసంధానమై ఉంటుంది. ప్రతి ఒక్క కేంద్రం ప్రఖ్యాత వ్యాపార సమూహాల మార్గదర్శకత్వంలో నడుస్తాయి. అభివృద్ధి చెందుతున్న రంగాలలో సాంకేతికత మరియు నైపుణ్యాల మెరుగుదలని ఇది సులభతరం చేస్తుంది. 

– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *